Cricket

ఛార్టర్ ఫ్లైట్‌లో విరాట్ కోహ్లీ

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌ ఫైనల్ 2023 ముగిసిన తర్వాత టెస్టు, వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్‌కి వెళ్లిన విరాట్ కోహ్లీ...

Image credits: our own

వన్డే సిరీస్ ముగియడంతో...

వన్డే సిరీస్ ముగియడంతో వెస్టిండీస్ టూర్ ముగించుకున్న విరాట్ కోహ్లీ, కరేబియన్ దీవుల నుంచి స్పెషల్ ఛార్టర్ ఫ్లైట్‌లో స్వదేశానికి చేరుకున్నాడు..

Image credits: our own

ఇన్‌స్టా ద్వారా..

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఛార్టెర్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన కెప్టెన్ అబు పటేల్, ఏసీఎస్ ఎయిర్‌ ఛార్టర్‌ కంపెనీకి థ్యాంక్స్ చెప్పాడు విరాట్ కోహ్లీ... 

Image credits: Getty

76+ 76వ సెంచరీ..

మొదటి టెస్టులో 76 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రెండో టెస్టులో 121 పరుగులు చేసి.. 76వ అంతర్జాతీయ సెంచరీ అందుకున్నాడు..

Image credits: twitter

వన్డేల్లో నో బ్యాటింగ్..

మొదటి వన్డేలో ఆడినా బ్యాటింగ్‌కి రాని విరాట్ కోహ్లీ, మిగిలిన రెండు వన్డేల్లో చోటు దక్కించుకోలేకపోయాడు..
 

Image credits: Instagram

వాటర్ బాయ్‌గా..

రెండో వన్డేలో వాటర్‌ బాయ్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, మూడో వన్డేలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మారి ఫీల్డింగ్ చేశాడు..

Image credits: Getty

నెల రోజుల రెస్ట్..

ఆగస్టు 30న మొదలయ్యే ఆసియా కప్ 2023 టోర్నీ వరకూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ హాలీడేస్ ఎంజాయ్ చేయబోతున్నారు. 

Image credits: Getty
Find Next One