చెన్నై హిస్టరీ..
Telugu

చెన్నై హిస్టరీ..

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్  పై విజయంతో ఆ జట్టు మరోసారి ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది.

12  ప్లేఆఫ్స్..
Telugu

12 ప్లేఆఫ్స్..

ఢిల్లీపై విజయంతో సీఎస్కే.. ఇప్పటివరకూ 14 సీజన్లు  ఆడి చెన్నై ఏకంగా 12 సార్లు ప్లేఆఫ్స్ చేరింది.  ఈ క్రమంలో 2008 నుంచి  సీఎస్కే చరిత్రను ఓసారి చూద్దాం. 

Image credits: PTI
2008
Telugu

2008

ఫస్ట్ సీజన్‌లో చెన్నై ఫైనల్ చేరింది.  ఫైనల్ లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడింది. 

Image credits: PTI
2009
Telugu

2009

రెండో సీజన్‌లో  సీఎస్కే  నాలుగో స్థానానికి పరిమితమైంది. 

Image credits: PTI
Telugu

2010, 2011

నాలుగో సీజన్ లో ధోని సేన   ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది.  2011లో కూడా చెన్నైదే  ఐపీఎల్ టైటిల్. 

Image credits: PTI
Telugu

2012

2012 సీజన్ లో కేకేఆర్ చేతిలో సీఎస్కే ఫైనల్ లో ఓడింది.

Image credits: PTI
Telugu

2013

ఈ ఏడాదిలో ధోని సేన ఫైనల్ కు  చేరి ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది. 

Image credits: PTI
Telugu

2014

2014 సీజన్ లో సీఎస్కే..  మూడో  స్థానానికి పరిమితమైంది. 

Image credits: PTI
Telugu

2015

ఈ సీజన్ లో చెన్నై.. ముంబై చేతిలో ఓడి రన్నరప్ గా మిగిలింది.  2016,  2017 సీజన్ లో చెన్నై  ఆడలేదు. 

Image credits: PTI
Telugu

2018

రెండేండ్ల తర్వాత కమ్‌‌బ్యాక్ ఇచ్చిన చెన్నై..  ఆ సీజన్ లో విజేతగా నిలిచింది. 

Image credits: PTI
Telugu

2019

2019 లో  చెన్నై.. ముంబై చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది.

Image credits: PTI
Telugu

2020

ఈ ఏడాది  సీఎస్కే  ఏడో స్థానంతో  సీజన్ ను ముగించింది. 

Image credits: PTI
Telugu

2021

ఈ సీజన్ లో  కమ్ బ్యాక్ ఇచ్చిన ధోని సేన నాలుగోసారి  కప్ కొట్టింది. 

Image credits: PTI
Telugu

2022

గత సీజన్ లో  ధోని సేన అత్యంత పేలవ ప్రదర్శనతో 9వ స్థానానికి పరిమితమైంది. 
 

Image credits: PTI
Telugu

2023

ప్రస్తుత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్.. ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అయింది. 

Image credits: PTI

ఆరేండ్లలో ఒకటి.. రెండు నెలల్లో 5 డకౌట్లు.. బట్లర్‌కు కలిసిరాని సీజన్

Shubman Gill: అహ్మదాబాద్‌లో అదరగొడుతున్న గిల్..

మరో చెత్త రికార్డు మూటగట్టుకున్న రాజస్తాన్.. టాప్-3లో రెండు వాళ్లవే..

గుజరాత్‌పై ఫస్ట్ సెంచరీ.. ముంబైకి ఐదోవది.. సూర్య రికార్డుల జాతర