Cricket

వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్స్ వీళ్లే!

వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ

వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్ల పలువురు ఉన్నారు. ఈ లిస్టులో ఇండియన్ ప్లేయర్లు కూడా ఉన్నారు. వారి వివరాలు గమనిస్తే.. 

సచిన్ టెండూల్కర్

వన్డే క్రికెట్‌లో ఫస్ట్ డబుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్ భారత లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్. 2010లో సౌత్ ఆఫ్రికా మీద 200 రన్స్ కొట్టాడు.

వీరేంద్ర సెహ్వాగ్

2011లో ఇండోర్‌లో వెస్టిండీస్‌కు ఎగైనెస్ట్‌గా డబుల్ సెంచరీ కొట్టిన వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. 149 బాల్స్‌లో 219 రన్స్ కొట్టాడు.

రోహిత్ శర్మ

వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత రోహిత్ శర్మ డబుల్ సెంచరీ కొట్టిన భారత ప్లేయర్. రోహిత్ 2013లో ఆస్ట్రేలియాపై 158 బాల్స్‌లో 209 రన్స్ కొట్టాడు.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ కంటిన్యూగా రెండోసారి డబుల్ సెంచరీ కొట్టాడు. 2014లో శ్రీలంకపై 264 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 

క్రిస్ గేల్

2015లో వెస్టిండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ జింబాబ్వేపై కాన్‌బెర్రాలో 147 బాల్స్‌లో 215 రన్స్ కొట్టాడు.

మార్టిన్ గప్టిల్

న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ మార్టిన్ గప్టిల్ కూడా వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టాడు. 2015లో 163 బాల్స్‌లో 237 రన్స్ కొట్టాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత్ vs పాకిస్తాన్.. జెర్సీ ధరెంతో తెలుసా?

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 బ్యాట్స్‌మెన్

సారా-శుభ్‌మన్‌ గిల్ మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు?

ఆర్సీబీ కొత్త జెర్సీలో మెరుస్తున్న స్మృతి మంధాన