Cricket
ఐపీఎల్ 2023 మినీ వేలంలో అమ్ముడుపోని సందీప్ శర్మ, రాజస్థాన్ రాయల్స్ తరుపున అదరగొడుతున్నాడు.
గాయపడిన ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన సందీప్ శర్మ, 6 మ్యాచుల్లో 7 వికెట్లు తీశాడు.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు సందీప్ శర్మ..
హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్‌ని కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు సందీప్ శర్మ..
బంతి గాల్లోకి లేచిన తర్వాత 19 మీటర్లు పరుగెత్తుకుంటూ వెళ్లిన సందీప్ శర్మ, పక్షిలా గాల్లోక ఎగురుతూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
డబుల్ సెంచరీలు చేయడం వీళ్లకు చాలా వీజీ..
ఐదేళ్ల ముందు వార్నర్‌తో ఛాలేంజ్... చేసి చూపించిన భువీ!
Rohit Sharma: నేడే హిట్‌మ్యాన్ బర్త్ డే.. ఈ రికార్డులు ప్రత్యేకం
IPL 2023: ఐపీఎల్‌లో భువనేశ్వర్ ఖాతాలో మరో ఘనత..