Cricket

Bhuvneshwar Kumar

ఐపీఎల్‌లో  సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

Bhuvneshwar Kumar

ఈ లీగ్ లో  ఫస్ట్ ఓవర్ లో అత్యధిక  మంది బ్యాటర్లను ఔట్ చేసిన  బౌలర్ ‌గా భువీ నిలిచాడు.   
 

Bhuvneshwar Kumar

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో  డేవిడ్ వార్నర్‌ను డకౌట్ చేయడం ద్వారా అతడు.. ఐపీఎల్ లో ఫస్ట్ ఓవర్‌లో 24 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డులకెక్కాడు.  

Trent Boult

ఈ జాబితాలో ట్రెంట్ బౌల్ట్ (21), ప్రవీణ్ కుమార్ (15), సందీప్ శర్మ (13) తర్వాతి ప్లేస్‌లో ఉన్నారు. 

Bhuvneshwar Kumar

ఈ రికార్డుతో పాటు భువీ.. ఐపీఎల్ లో అత్యధిక మంది బ్యాటర్ల (26)ను డకౌట్ చేసిన రెండో బౌలర్ గా కొనసాగుతున్నాడు. 

Malinga

ఈ జాబితాలో లసిత్ మలింగ (36) అందరికంటే టాప్ లో ఉన్నాడు. డ్వేన్ బ్రావో (24) మూడో స్థానంలో నిలిచాడు.

రాహుల్ త్వరగా అవుటైతేనే లక్నోకి లక్...