6 రోజుల కిందట హైదరాబాద్‌లో ఢిల్లీ చేతుల్లో ఓడిన SRH
ఢిల్లీలో ఢిల్లీని ఓడించి ప్రతీకారం తీర్చుకున్న ఆరెంజ్ ఆర్మీ...
2018లో ఛాన్స్ వస్తే వార్నర్‌ని ఫస్ట్ ఓవర్‌లోనే బౌల్డ్ చేస్తానన్న భువీ
2023లో ఢిల్లీతో మ్యాచ్‌లో వార్నర్‌ని డకౌట్ చేసిన భువనేశ్వర్ కుమార్