Cricket

రోహిత్ శర్మ vs మహ్మద్ రిజ్వాన్: 83 వన్డేల తర్వాత ఎవరు బెస్ట్?

ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ కెప్టెన్సీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తారు. రెండోసారి ఐసీసీ టైటిల్ గెలిచే అవకాశం ఆయనకు ఉంది.

రిజ్వాన్ vs రోహిత్

పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, రోహిత్ శర్మల వన్డే గణాంకాలను  గమనిస్తే ఎవరు బెస్ట్?

రోహిత్ వన్డే రికార్డ్

రోహిత్ శర్మ 265 వన్డేల్లో 49.16 సగటుతో 10866 పరుగులు చేశారు.

రిజ్వాన్ వన్డే రికార్డ్

రిజ్వాన్ 83 వన్డేల్లో 41.26 సగటుతో 2353 పరుగులు చేశారు.

రోహిత్ శతకాలు

రోహిత్ 31 శతకాలు, 57 అర్ధశతకాలు సాధించారు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 పరుగులు.

రిజ్వాన్ శతకాలు

రిజ్వాన్ 3 శతకాలు, 15 అర్ధశతకాలు సాధించారు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 131* పరుగులు.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరూ

రోహిత్, రిజ్వాన్ ఇద్దరూ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తలపడనున్నారు. ఇద్దరికీ ఈ మ్యాచ్ కీలకమని చెప్పాలి.

స్మృతి మంధాన కార్ల కలెక్షన్ ఇదే! ఆమెకు ఇష్టమైనదేదో తెలుసా?

రింకూ సింగ్ పెళ్లి పుకార్లు: ఎవరీ ప్రియా సరోజ్?

రి౦కూ సింగ్ తో ప్రియా సరోజ్ ఎంగేజ్​మెంట్.. నిజమేనా?

ఐపీఎల్ 2025: ఈ స్టార్ ఆటగాళ్లకు చివరి సీజన్?