Cricket

ఐపీఎల్ 2025: ఈ స్టార్ ఆటగాళ్లకు చివరి సీజన్?

ఐపీఎల్ 2025

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి కొన్ని నెలలు మాత్రమే ఉంది. అన్ని జట్లు తమ ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకున్నాయి.

చివరి సీజనా?

ఐపీఎల్ 2025 చివరి సీజన్ కాబోయే వారిలో పలువురు స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఈ లిస్టులోని ఐదుగురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం.

1. రోహిత్ శర్మ

రోహిత్ శర్మ భారత క్రికెట్ లోనే కాదు IPL లోనూ సత్తా  చాటిన కెప్టెన్. ఐదు ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్ సారథి. వయసు దృష్ట్యా IPL 2025 రోహిత్ కు చివరి సీజన్ కావచ్చు.

2. ఆర్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. వయసు కారణంగా ఐపీఎల్ 2025 తర్వాత లీగ్ కు వీడ్కోలు పలకవచ్చు.

3. ఎం.ఎస్. ధోని

ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్. భారత క్రికెట్ తో పాటు ఐపీఎల్ తో తనదైన ముద్రవేసిన ఎంఎస్ ధోనికి ఐపీఎల్ 2025 సీజన్ చివరిది కావచ్చు.

4. విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ ఇటీవలే అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. వయసు దృష్ట్యా ఐపీఎల్ 2025 అతనికి చివరి సీజన్ కావచ్చు.

6. మొయిన్ అలీ

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మొయిన్ అలీ ఐపీఎల్ 2025లో చివరిసారిగా ఆడవచ్చు. ఈ సీజన్‌లో కూడా ఆయన చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆడతారు.

KKR స్టార్ బ్యాట్స్‌మన్ శిలాజిత్ సీక్రెట్ !

సినిమాల్లో మెరిసిన క్రికెటర్లు వీళ్లే!

సచిన్ టెండూల్కర్ బిడ్డల్లో ఎవరి సంపాదన ఎక్కువ : అర్జున్ దా? సారాదా?

రోహిత్ నుంచి హెడ్ వరకు: 2024లో తండ్రులైన క్రికెటర్లు