Cricket

రోహిత్ శర్మకు ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

Image credits: Instagram

బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్

బీసీసీఐ గ్రేడ్ A+ కాంట్రాక్ట్ తో  రోహిత్ శర్మ సంవత్సరానికి రూ. 7 కోట్లు అందుకుంటారు.

Image credits: X

మ్యాచ్ ఫీజు

బీసీసీఐ ఒప్పందంతో పాటు భారీగా మ్యాచ్ ఫీజును కూడా రోహిత్ శర్మ అందుకుంటారు. టెస్ట్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కి రూ. 3 లక్షలు.

Image credits: X

రోహిత్ వర్మ ఐపీఎల్ ఆదాయం

ఐపీఎల్ సీజన్ల విషయానికొస్తే 2023 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మను రూ.16 కోట్లకు అంటిపెట్టుకుంది.

Image credits: X

లాభదాయకమైన ఎండార్స్‌మెంట్‌లు

రోహిత్ శర్మకు రీబాక్,సీఈఏటీ, డాన్, అడిడాస్ వంటి బ్యాట్ స్పాన్సర్‌షిప్ డీల్‌లతో సహా వివిధ రంగాల బ్రాండ్‌ల ఎండార్స్‌మెంట్‌లు ఉన్నాయి.

Image credits: X

వ్యాపారంలో పెట్టుబడులు

2015 నుండి రోహిత్ శర్మ వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. రేపిడోపోడిక్స్, వీరూట్స్ వెల్‌నెస్ సొల్యూషన్స్ వంటి స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు.

Image credits: Instagram

క్రిక్‌కింగ్‌డమ్ అకాడమీ

క్రికెట్ రంగంలో తన అభిరుచిని చాటుతూ.. సింగపూర్, యూఎస్‌ఏ వంటి దేశాలలో ఉన్న గ్లోబల్ క్రికెట్ అకాడమీలలో కూడా రోహిత్ శర్మ పెట్టుబడులు ఉన్నాయని సమాచారం. 

Image credits: Instagram

ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా అవార్డును గెలుచుకున్నారు. భారత జట్టును ఛాంపియన్ గా నిలబెట్టారు. 

Image credits: Instagram
Find Next One