Cricket
షెడ్యూల్ ప్రకారం కొలంబోలో ఆసియా కప్ 2023 సూపర్ 4, ఫైనల్ మ్యాచులు..
కొన్నిరోజులుగా కొలంబోలో భారీ వర్షాలు..
భారీ వర్షాలతో నీట మునిగిన కొలంబో... నగర ప్రజల జీవనం అస్తవ్యస్తం..
మ్యాచుల నిర్వహణ అసాధ్యంగా మారడంతో కొలంబో నుంచి దంబుల్లాకి వేదికని మార్చే ఆలోచన చేస్తున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్...
దంబుల్లా కాకపోతే పల్లెకెలె, హంబన్‌తోట వేదికల్లో ఆసియా కప్ 2023 సూపర్ 4, ఫైనల్ మ్యాచులు నిర్వహించే దిశగా అడుగులు..
వచ్చే 48 గంటల్లో వాతావరణ పరిస్థితిని చూసి నిర్ణయం వెలువరించబోతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్...
ప్రైవేట్ ఛార్టర్ ఫ్లైట్‌లో ఇండియాకి తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ..
నిలకడకు నిలువుటద్దం.. 14 సీజన్లలో 12 సార్లు ప్లేఆఫ్స్ చేరిన సీఎస్కే
ఆరేండ్లలో ఒకటి.. రెండు నెలల్లో 5 డకౌట్లు.. బట్లర్‌కు కలిసిరాని సీజన్
Shubman Gill: అహ్మదాబాద్‌లో అదరగొడుతున్న గిల్..