Cricket

Anant Ambani Radhika Merchant Wedding

రాధిక-అనంత్‌ల ప్రీ వెడ్డింగ్ కోసం సచిన్ తన కుటుంబంతో బయలుదేరాడు. సచిన్ నలుపు రంగు చొక్కా, కుమార్తె కూడా నలుపు రంగు దుస్తులలో కనిపించింది. అంజలి బ్లూ కో-ఆర్డ్ సెట్‌ను ధరించింది.

Anant Ambani Radhika Merchant Wedding

ముంబై విమానాశ్రయంలో ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షి ధోనీతో క‌నిపించారు. మహి మెరూన్ కలర్ టీ షర్ట్,  బ్లాక్ జీన్స్ లో మాస్క్ తో ఉన్నారు. సాక్షి క్రీమ్ కలర్ కో-ఆర్డ్ సెట్  లో కనిపించారు.

Anant Ambani Radhika Merchant Wedding

భారత మాజీ క్రికెటర్, ముంబై ఇండియన్స్ మెంటార్ జహీర్ ఖాన్ తెలుపు-నీలం రంగు లైనింగ్ షర్ట్ ధరించి జామ్‌నగర్ చేరుకున్నాడు. అతని భార్య సాగరిక ఎల్లో కలర్ కో-ఆర్డర్ సెట్‌లో కనిపించింది.

Anant Ambani Radhika Merchant Wedding

ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా బ్లాక్ కో-ఆర్డ్ సెట్‌లో జామ్‌నగర్‌కు చేరుకుని థంబ్స్ అప్ ఇస్తూ క్యూట్ స్మైల్ ఇచ్చాడు. ఈ ఫొటోలు వైర‌ల్ గా మారాయి. 

Anant Ambani Radhika Merchant Wedding

సూర్యకుమార్ యాదవ్ కూడా తన భార్య దేవిషా శెట్టితో కలిసి జామ్‌నగర్ చేరుకున్నాడు. ఈ సమయంలో, అతను ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్, అతని భార్యతో క‌లిసి పోజులిచ్చాడు.

Anant Ambani Radhika Merchant Wedding

అనంత్-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్‌లో పాల్గొనడానికి చెన్నై, వెస్టిండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో వచ్చారు. ఈ సమయంలో అతను బ్లాక్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి చాలా స్టైలిష్ గా కనిపించాడు.

Anant Ambani Radhika Merchant Wedding

హర్భజన్ సింగ్ భార్య గీతా బస్రా కూడా తన కూతురు హీనయాతో కలిసి జామ్‌నగర్ చేరుకున్నారు. గీత పసుపు రంగు కో-ఆర్డ్ సూట్ ధరించింది. ఆమె కుమార్తె గ్రీన్ కలర్ డ్రెస్‌లో కనిపించింది.

Anant Ambani Radhika Merchant Wedding

హార్దిక్ పాండ్యా కూడా జామ్‌నగర్‌కు బయలుదేరాడు. అతను ఎరుపు రంగు చొక్కా ధరించి కనిపిస్తుండగా, అతని సోదరుడు కృనాల్ పాండ్యా బ్లాక్ కలర్ ప్రింటెడ్ షర్ట్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.

Radhika & Anant Ambani’s Pre-Wedding:

సైనా నెహ్వాల్ తన భర్త పారుపల్లి కశ్యప్‌తో కలిసి జామ్‌నగర్ చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆయన మీడియాకు ఫోజులిచ్చారు. సైనా క్రీమ్ కలర్ స్వెటర్, స్కర్ట్ ధరించింది

కొలంబో నుంచి దంబుల్లాకి ఆసియా కప్ 2023 మ్యాచులు!

ప్రైవేట్ ఛార్టర్ ఫ్లైట్‌లో ఇండియాకి తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ..

నిలకడకు నిలువుటద్దం.. 14 సీజన్లలో 12 సార్లు ప్లేఆఫ్స్ చేరిన సీఎస్కే

ఆరేండ్లలో ఒకటి.. రెండు నెలల్లో 5 డకౌట్లు.. బట్లర్‌కు కలిసిరాని సీజన్