ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఐపీఎల్ నుంచి ఎంత సంపాదిస్తారు?
Image credits: Getty
ఐపీఎల్- 2008, 2009, 2010
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగంగా ఉన్న ధోని ఈ మూడు సీజన్లలో రూ.6 కోట్లు చొప్పున అందుకున్నారు.
Image credits: Getty
ఐపీఎల్- 2011, 2012 & 2013
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగంగా ఉన్న ధోని ఈ సీజన్లలో రూ. 8.28 కోట్లు చొప్పున అందుకున్నారు.
Image credits: Getty
ఐపీఎల్- 2014 & 2015
ఐపీఎల్ 2014-15 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ధోనికి రూ. 12.5 కోట్ల చొప్పున చెల్లించింది.
Image credits: Getty
ఐపీఎల్-2016 & 2017
ఈ రెండు సీజన్లలో రూ.12.5 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ధోనిని తనవద్దనే ఉంచుకుంది.
Image credits: Getty
ఐపీఎల్- 2018, 2019, 2020 & 2021
ఈ ఐపీఎల్ సీజన్లలో ధోని రూ. 15 కోట్లు అందుకున్నారు.
Image credits: Getty
ఐపీఎల్- 2022, 2023 & 2024
గత మూడు ఐపీఎల్ సీజన్లలో ధోని రూ. 12 కోట్లు అందుకున్నారు.
Image credits: Getty
నికర విలువ
రెండు సార్లు భారత జట్టుకు ఐసీసీ ప్రపంచ కప్ ట్రోఫీని అందించిన ఎంఎస్ ధోని నికర విలువ రూ. 1063 కోట్లు (USD 127 మిలియన్లు)గా పలు మీడియా రిపోర్టుల అంచనాలు పేర్కొన్నాయి.