Cricket
ముంబై ఇండియన్స్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్ ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.
ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ 16 కోట్ల రూపాయలు అందుకుంటారు.
15.25 కోట్ల రూపాయల పారితోషికం పొందే వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్‌లో రెండో అత్యధిక పారితోషికం పొందే ప్లేయర్.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా పారితోషికం విషయంలో మూడో స్థానంలో ఉన్నాడు. హార్దిక్ 15 కోట్ల రూపాయల అందుకుంటారు.
12 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే జస్ప్రీత్ బుమ్రా ముంబైలో నాల్గవ ఖరీదైన ఆటగాడు.
8.5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే టిమ్ డేవిడ్ పారితోషికంలో ఈ ముంబై ప్లేయర్ ఐదో స్థానంలో ఉన్నాడు.
8 కోట్ల రూపాయల పారితోషికంతో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై పారితోషిక జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు.
బీసీసీఐకి కొత్త బాస్.. ఎవరీ రోహన్ జైట్లీ?
శిఖర్ ధావన్ టాప్-10 వన్డే రికార్డులు ఇవే
ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
రోహిత్ శర్మకు ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?