Cricket
విరాట్ కోహ్లీ టీమిండియాకి అగ్రెషన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌లాంటోడు.
కోహ్లీకి కోపం వచ్చినా, సంతోషం వచ్చినా అస్సలు పట్టలేం...
వికెట్ పడితే అరుస్తూ సెలబ్రేట్ చేసుకునే విరాట్ కోహ్లీ, ప్రత్యర్థి సెలబ్రేషన్స్‌కి రివెంజ్ తీర్చుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు...
బెంగళూరులో ఆర్‌సీబీని ఆఖరి బంతికి ఓడించిన లక్నో సూపర్ జెయింట్స్...
లక్నో విజయం తర్వాత బెంగళూరు ఫ్యాన్స్‌కి వేలు చూపించి, సైలెంట్‌గా ఉండాల్సిందిగా సైగ చేసిన ఎల్‌ఎస్‌జీ మెంటర్ గౌతమ్ గంభీర్...
లక్నోలో దాన్ని తిరిగి ఇచ్చేసిన విరాట్ కోహ్లీ. కృనాల్ పాండ్యా ఇచ్చిన క్యాచ్ అందుకున్నాక, గంభీర్ స్టైల్ సెలబ్రేషన్స్ చేసుకున్న కోహ్లీ..
ఈ సీజన్‌లో పర్సనల్ హయ్యస్ట్ నమోదుచేసిన టాప్ - 5 స్కోరర్లు వీళ్లే..
సెల్పీ ఇచ్చి, ఫోన్ పట్టుకెళ్లిన రోహిత్ శర్మ... హిట్ మ్యాన్ ఫ్రాంక్
అనుష్క బర్త్ డే.. బోల్డ్ ఫోటో షేర్ చేసిన కోహ్లీ.. కాస్త చూసుకో విరాట్
అతడో అద్భుతం.. నా ఫేవరేట్ క్రికెటర్ అతడే : రష్మిక మందన్న