Cricket

పంచ్ ఫలక్‌నామా:

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చాలా సరదా మనిషి. పంచ్‌లు వేయడం, వ్యంగ్యంగా సమాధానాలు చెప్పడం రోహిత్‌కి బాగా అలవాటు...

హర్షాకి కౌంటర్:

తనకు బర్త్ డే విషెస్ చెప్పిన హర్షా భోగ్లేని కూడా ఇలాగే ఆడుకున్నాడు రోహిత్ శర్మ...
 

36 కాదు 35

‘ఇది నీ 36వ బర్త్ డే కదా’ అని హర్షా భోగ్లే అంటే.. ‘కాదు... 35వ బర్త్ డే’ అన్నాడు రోహిత్....

జోక్ చేశా:

‘అవునా... నాకు ఎవరో తప్పుగా చెప్పారు’ అని హర్షా భోగ్లే చెప్పబోతుంటే... ‘లేదు లేదు.. 36వ బర్త్ డేనే’ అంటూ నవ్వేశాడు రోహిత్ శర్మ..
 

అభిమానులకు సెల్ఫీ

ఇలా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులకు సెల్ఫీలు ఇచ్చాడు రోహిత్ శర్మ..

ఫోన్ చోరీ...

ఈ సమయంలో ఓ అభిమాని నుంచి ఫోన్ తీసుకున్న రోహిత్, సెల్పీ తీసిన తర్వాత దాన్ని ఇవ్వకుండా అలా ముందుకు వెళ్లిపోయాడు...

రోహిత్ రాక్! ఫ్యాన్ షాక్..

రోహిత్ పనికి ఆ అభిమాని... ‘భాయ్... ఫోన్’ అంటూ అరుస్తూ ఉండిపోయాడు. కాస్త ముందుకెళ్లిన రోహిత్, నవ్వుతూ వెనక్కి వచ్చి అతని ఫోన్‌ని తిరిగి ఇచ్చేశాడు.. 

అనుష్క బర్త్‌ డే.. బోల్డ్ ఫోటో షేర్ చేసిన కోహ్లీ.. కాస్త చూసుకో విరాట్

అతడో అద్భుతం.. నా ఫేవరేట్ క్రికెటర్ అతడే : రష్మిక మందన్న

19 మీటర్లు ఉరికి, పక్షిలా గాల్లోకి ఎగిరి... సందీప్ శర్మ సూపర్ క్యాచ్..

డబుల్ సెంచరీలు చేయడం వీళ్లకు చాలా వీజీ..