Cricket

రికార్డుల రారాజు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది..

టాప్ 5లో కింగ్..

ఐపీఎల్ 2023 సీజన్‌లో 9 మ్యాచుల్లో 376 పరుగులు చేసి,  ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 5లో ఉన్నాడు విరాట్ కోహ్లీ...

కోహ్లీ@7000

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఫోర్ బాది 7 వేల ఐపీఎల్ పరుగులను అందుకున్న విరాట్ కోహ్లీ... 
 

మొట్టమొదటి క్రికెటర్‌

ఐపీఎల్‌లో 4 వేల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, 6 వేల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు..

రికార్డులే రికార్డులు

తాజాగా ఐపీఎల్‌ కెరీర్‌లో 7 వేల క్లబ్‌లో చేరిన తొలి బ్యాటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు కోహ్లీ...

50+

233 ఐపీఎల్‌ మ్యాచుల్లో 130 స్ట్రైయిక్ రేటుతో 7 వేల ఐపీఎల్ పరుగులు అందుకున్నాడు కోహ్లీ. ఇందులో 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి..

Find Next One