ఇన్‌స్టాగ్రామ్‌లో అవనీత్ కౌర్ షేర్ చేసిన బోల్డ్ ఫోటోలకు విరాట్ కోహ్లీ లైక్ ఇచ్చారు. దీంతో ఆమె గురించి చర్చ మొదలైంది.
సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలకు విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చారు.
తన ఫీడ్ క్లియర్ చేస్తున్నప్పుడు తప్పుగా లైక్ చేశానని విరాట్ కోహ్లీ చెప్పారు.
లైక్ వెనుక ఎటువంటి ఉద్దేశం లేదనీ, ఊహాగానాలు అవసరం లేదని విరాట్ చెప్పారు.
అనుష్క శర్మని పెళ్లి చేసుకున్న తర్వాత విరాట్ చుట్టూ ఎటువంటి వివాదాలు రాలేదు. కానీ ఇప్పుడు ఒక వివాదం వచ్చింది.
విరాట్ కోహ్లీ, అవనీత్ కౌర్ ల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏప్రిల్ 30న అవనీత్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోకి విరాట్ లైక్ కొట్టాడు.
8 ఏళ్ల వయసులోనే డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ ద్వారా అవనీత్ కౌర్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.
23 ఏళ్ల అవనీత్ కౌర్ పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించారు. ఆమె ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.
Riyan Parag: 6 బంతుల్లో 6 సిక్సర్లు.. రియాన్ పరాగ్ సంపద ఎంతో తెలుసా?
సారా ఆస్ట్రేలియా ట్రిప్ ఫోటోలు
మహ్మద్ షమీ వెయిట్ లాస్ సీక్రెట్... ఫాలో అయితే మీరూ సన్నబడతారు
Rohit Sharma : రోహిత్ శర్మ ఏం చదువుకున్నారో తెలుసా?