Telugu

Rohit Sharma : రోహిత్ శర్మ ఏం చదువుకున్నారో తెలుసా?

Telugu

రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 30 ఏప్రిల్ 2025 నాటికి ఆయన 38 ఏళ్ళ వయసు పూర్తి చేసుకున్నారు. ఆయన బాల్యం ముంబైలోని బోరివలీలో గడిచింది.

Telugu

పేద కుటుంబ నేపథ్యం

పేద కుటుంబ నేపథ్యం కలిగిన రోహిత్ శర్మ బాల్యం ఆర్థిక ఇబ్బందులతో గడిచింది. డబ్బు కష్టాల వల్ల తాతగారి దగ్గర పెరిగారు.

Telugu

తండ్రి ఏం చేసేవారు?

రోహిత్ తండ్రి గురునాథ్ శర్మ ఒక ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో పనిచేసేవారు. డబ్బు కొరత వల్ల క్రికెట్ నేర్చుకోవడంలో ఆయనకు చాలా ఇబ్బంది అయ్యింది.

Telugu

ఎక్కడ చదువుకున్నారు?

భారత కెప్టెన్ ముంబైలోని స్వామి వివేకానంద స్కూల్లో చదువుకున్నారు. ఈ పాఠశాలో చేరిక క్రికెట్ పై దృష్టి పెట్టేందుకే. 12వ తరగతిని పూర్తి చేసిన తర్వాత భారత జట్టుకు ఎంపికయ్యాడు. 

Telugu

రోహిత్ ప్రతిభను ఎవరు గుర్తించారు?

నేడు భారత జట్టు తరపున మైదానంలో మెరుస్తున్న రోహిత్ శర్మ వెనుక ఆయన స్కూల్ కోచ్ దినేష్ లాడ్ కృషి ఉంది. ఆయనే రోహిత్ పట్టుదలను గుర్తించారు.

Telugu

రోహిత్ క్రికెట్ ప్రస్థానం ఎక్కడ మొదలైంది?

రోహిత్ తన క్రికెట్ ప్రస్థానాన్ని అవర్ లేడీ ఆఫ్ వైలంకన్ని హైస్కూల్లో ప్రారంభించారు. అక్కడే ఆయన క్రికెట్ ఆడటం మొదలుపెట్టారు.

Telugu

చదువు మధ్యలో ఆపేశారు

రోహిత్ 12వ తరగతి చదువుతున్నప్పుడు, ఆయన రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచారు. దీంతో ఆయన టీ20 ప్రపంచ కప్ 2007కి ఎంపికయ్యారు. దీంతో చదువు మధ్యలో ఆపేశారు.

Abhishek Sharma: అభిషేక్ శర్మతో ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రేమలో పడిందా?

స్మృతి మందానకు BCCI ఎంత ఇస్తుంది?

IPLలో అత్యంత భారీ సిక్సర్లు కొట్టిన టాప్ 5 బ్యాటర్లు

విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో టాప్ 10 ఇన్నింగ్స్