సచిన్ కూతురు సారాకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె తరచూ కొత్త ప్రదేశాలకు వెళ్తుంటుంది
ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సారా తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంటారు.
సారా తన కొత్త గమ్యస్థానం సిడ్నీ అని ఫోటో ద్వారా తెలియజేసింది. అక్కడి నుండి అందమైన ఫోటో షేర్ చేసింది.
సముద్రంలో బోట్ మీద సరదాగా గడుపుతున్న సారా చాలా ఆనందంగా కనిపిస్తోంది.
ఎండలో సారా సెల్ఫీలో ఆమె అందం చాలా బాగుంది. ఆమె డ్రెస్ కూడా చాలా అందంగా ఉంది.
ప్రయాణంలో కూడా సారా తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆమె ఇష్టమైన ఆహారాన్ని ఇలా చూపించారు.
బోట్ లో సారా తన ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలు షేర్ చేశారు.
మహ్మద్ షమీ వెయిట్ లాస్ సీక్రెట్... ఫాలో అయితే మీరూ సన్నబడతారు
Rohit Sharma : రోహిత్ శర్మ ఏం చదువుకున్నారో తెలుసా?
Abhishek Sharma: అభిషేక్ శర్మతో ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రేమలో పడిందా?
స్మృతి మందానకు BCCI ఎంత ఇస్తుంది?