ప్రస్తుతం భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరిగింది. పెట్రోల్ ఖర్చులు తప్పించుకోవడానికి ప్రజలు వీటిని ఎంచుకుంటున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో అనేక బ్రాండ్లు అద్భుతమైన స్కూటర్లను అందిస్తున్నాయి. వీటిలో ఆధునిక స్మార్ట్ ఫీచర్లు, కొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తున్నాయి.
మొదటిది బజాజ్ నుండి అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్. దీని ధర రూ. 98,498. దీని రేంజ్ 123 కి.మీ.
రెండవది ఓలా S1 X 3 kWh. దీని ధర రూ. 97,999. ఇది 115 కి.మీ/గం వేగంతో వెళుతుంది. దీని రేంజ్ కూడా 151 కిలోమీటర్లు.
ఈ జాబితాలో మూడవది TVS ఐక్యూబ్, దీని ధర రూ. 94,434. ఇది 94 కిలోమీటర్ల వరకు రేంజ్. 75 కి.మీ/గం వేగాన్ని అందిస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ ధర రూ. 74,000. దీని రేంజ్ 94 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ స్కూటర్ 69 కి.మీ/గం వేగంతో 29 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది.
ఐదవది ఓలా S1 X 2 kWh. దీని ధర రూ. 67,999. ఇది 85 కి.మీ/గం వేగంతో వెళుతుంది. దీని రేంజ్ కూడా 108 కిలోమీటర్లు.
రూ. 5కే కిలో ఉల్లిగడ్డ.. ఇంటికే హోం డెలివరీ. ఎక్కడంటే..
Amazon Sale: బిగ్ ఆఫర్లతో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే
సముద్రాలు చీకటిగా మారుతున్నాయి: మనిషికి పొంచి ఉన్న ప్రమాదం
ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే వెంటనే పాడేయండి: లేకపోతే పేలిపోతాయి