Telugu

లీటర్ పెట్రోల్ ధర రూ. 2.56 మాత్రమే.. ఎక్కడో తెలుసా?

Telugu

ఇరాన్ పెట్రోల్ ధర

ఇరాన్‌లో ఒక లీటరు పెట్రోల్ ధర 2.56 రూపాయలు మాత్రమే. ఈ దేశంలో చమురు నిల్వలు పుష్కలంగా ఉండడమే దీనికి కారణం. 

Image credits: freepik
Telugu

వెనిజులా పెట్రోల్ ధర

వెనిజులాలో ఒక లీటరు పెట్రోల్ ధర 3.42 రూపాయలుగా ుంది. 

Image credits: freepik
Telugu

అంగోలా పెట్రోల్ ధర

అంగోలాలో ఒక లీటరు పెట్రోల్ ధర 28.18 రూపాయలకు లభిస్తోంది. 

Image credits: freepik
Telugu

కజకిస్తాన్ పెట్రోల్ ధర

కజకిస్తాన్‌లో ఒక లీటరు పెట్రోల్ ధర 40.99 రూపాయలుగా ఉంది. 

Image credits: freepik

Gold: 5 గ్రాముల్లో బంగారు లాకెట్.. చైన్, మంగళసూత్రాలకు బాగుంటాయి!

తక్కువ బడ్జెట్ లో గోల్డ్ రింగ్ తీసుకోవాలంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్!

ఏంటి.. ఒక్కో గెస్ట్ కోసం రూ.42 లక్షలు ఖర్చా?

చైనా కొత్త ప్రయోగం: శుక్రుడిపై సూక్షజీవులున్నాయా?