Telugu

ఏంటి.. ఒక్కో గెస్ట్ కోసం రూ.42 లక్షలు ఖర్చా?

Telugu

200 మంది VVIPలు

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ జూన్ 2025లో వివాహం చేసుకోనున్నారు. ఈ వివాహానికి దాదాపు 200 మంది VVIP అతిథులు హాజరు కానున్నారు.
Image credits: pinterest
Telugu

జెఫ్ బెజోస్ ప్రియురాలు లారెన్ సాంచెజ్

జెఫ్ బెజోస్ తన ప్రియురాలు లారెన్ సాంచెజ్ ను పెళ్లి చేసుకోనున్నారు. దీనికి వచ్చే ప్రతి అతిథికి రూ.42.50 లక్షలు ఖర్చు చేయనున్నారు.

Image credits: Getty
Telugu

గంటకు రూ.68 కోట్లు

జెఫ్ బెజోస్ ఆదాయం తెలిస్తే మీరు షాకైపోతారు. 2024లో ఆయన గంటకు దాదాపు రూ.68 కోట్లు సంపాదించారు.

Image credits: Getty
Telugu

వివాహానికి రూ.85 కోట్లు

జెఫ్ బెజోస్ వివాహం జూన్ 24 నుండి 26 వరకు జరగనుంది. ఈ వివాహానికి రూ.85 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

Image credits: Getty
Telugu

పెళ్లికి ప్రముఖుల హాజరు

జెఫ్ బెజోస్ వివాహానికి ఇవాంకా ట్రంప్, కిమ్ కర్దాషియన్ వంటి ప్రముఖులు హాజరు కానున్నారు.
Image credits: Getty
Telugu

ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడు

ఫోర్బ్స్ జాబితా ప్రకారం జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడు. ప్రస్తుతం ఆయన నికర ఆస్తి 218 బిలియన్ల డాలర్లు.

Image credits: Getty
Telugu

అంబానీ కంటే రిచ్

ముఖేష్ అంబానీ కంటే జెఫ్ బెజోస్ చాలా రిచ్. ఆయన ఆస్తి అంబానీ ఆస్తి కంటే రెట్టింపు ఉంటుంది. 

Image credits: Getty

చైనా కొత్త ప్రయోగం: శుక్రుడిపై సూక్షజీవులున్నాయా?

గురు, కుజ గ్రహాల మధ్య గ్రహం ఉందా? సైంటిస్టులే ఆశ్చర్యపోయారు

డిజిటల్ స్క్రీన్స్‌కి దూరంగా ఉంటే ఇన్ని లాభాలా!

ప్రపంచంలో అతిపెద్ద టాప్-10 కంపెనీలు ఇవే