5 గ్రాముల్లో బంగారు లాకెట్.. చైన్, మంగళసూత్రాలకు బాగుంటాయి!
Telugu

5 గ్రాముల్లో బంగారు లాకెట్.. చైన్, మంగళసూత్రాలకు బాగుంటాయి!

బంగారు పెండెంట్
Telugu

బంగారు పెండెంట్

ఈ లాకెట్ మంగళసూత్రానికి చాలా బాగుంటుంది. 5 గ్రాముల్లోపు తయారవుతుంది.

Image credits: social media
హెవీ డిజైన్
Telugu

హెవీ డిజైన్

చూడటానికి హెవీగా కనిపించే ఈ లాకెట్ ను 3 గ్రాముల్లో కూడా చేయించుకోవచ్చు.

Image credits: Pinterest
స్టైలిష్ డిజైన్
Telugu

స్టైలిష్ డిజైన్

ఇలాంటి లాకెట్.. చైన్, మంగళసూత్రం రెండింటికి బాగా సెట్ అవుతుంది. తక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు.

Image credits: Social Media
Telugu

హార్ట్ షేప్ లాకెట్

హార్ట్ షేప్ బంగారు పెండెంట్ చాలా హెవీ లుక్ ఇస్తుంది. గట్టిగా ఉంటుంది. ఎక్కువ కాలం మన్నుతుంది.

Image credits: Social Media
Telugu

లేటెస్ట్ డిజైన్

లేటెస్ట్ డిజైన్ లో తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి లాకెట్లు ట్రై చేయచ్చు. 

Image credits: Pinterest
Telugu

ట్రెడిషనల్ డిజైన్

ఇలాంటి ట్రెడిషనల్ డిజైన్ లాకెట్లు చాలా బాగుంటాయి. చైన్ కి సూపర్ గా సెట్ అవుతాయి.

Image credits: instagram

తక్కువ బడ్జెట్ లో గోల్డ్ రింగ్ తీసుకోవాలంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్!

ఏంటి.. ఒక్కో గెస్ట్ కోసం రూ.42 లక్షలు ఖర్చా?

చైనా కొత్త ప్రయోగం: శుక్రుడిపై సూక్షజీవులున్నాయా?

గురు, కుజ గ్రహాల మధ్య గ్రహం ఉందా? సైంటిస్టులే ఆశ్చర్యపోయారు