Telugu

తక్కువ బడ్జెట్ లో గోల్డ్ రింగ్ తీసుకోవాలంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్!

Telugu

లవ్ షేప్ గోల్డ్ రింగ్

రోజువారీ వాడకానికి తక్కువ బడ్జెట్ లో రింగ్ తీసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest
Telugu

ట్రెండింగ్ రింగ్

కాలేజ్, ఆఫీస్ కి వెళ్లేవారికి ఈ రింగ్ చాలా బాగుంటుంది. 2 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

స్టోన్ రింగ్

స్టోన్స్ పొదిగిన రింగ్ చూడటానికి చాలా బాగుంటుంది. ఇది మీ వేళ్ల అందం పెంచుతుంది.

Image credits: Pinterest
Telugu

లైట్ వెయిట్ గోల్డ్ రింగ్

ఫ్లవర్ షేప్ లైట్ వెయిట్ గోల్డ్ రింగ్ ఎవ్వరికైనా బాగా నచ్చుతుంది. 2 గ్రాముల్లో తయారవుతుంది.

Image credits: Pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్

ఫ్లవర్ డిజైన్‌లో స్టోన్స్ పొదిగి ఉన్న ఈ రింగ్ చాలా అందంగా ఉంటుంది.  

Image credits: Pinterest
Telugu

ట్రెండీ డిజైన్ గోల్డ్ రింగ్

అడ్జస్టబుల్ గోల్డ్ రింగ్ ఎవరికైనా బాగా సెట్ అవుతుంది. 

Image credits: Pinterest

ఏంటి.. ఒక్కో గెస్ట్ కోసం రూ.42 లక్షలు ఖర్చా?

చైనా కొత్త ప్రయోగం: శుక్రుడిపై సూక్షజీవులున్నాయా?

గురు, కుజ గ్రహాల మధ్య గ్రహం ఉందా? సైంటిస్టులే ఆశ్చర్యపోయారు

డిజిటల్ స్క్రీన్స్‌కి దూరంగా ఉంటే ఇన్ని లాభాలా!