business

5 గ్రాముల్లో బంగారు నల్లపూసలదండ..! సూపర్ డిజైన్స్

స్పెషల్ డిజైన్

స్పెషల్ గా కావాలి అనుకుంటే ఈ నల్లపూసల దండ చాలా బాగుంటుంది. దీన్ని 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు. 

స్టోన్ లాకెట్

సన్నని బంగారు గొలుసు, నల్లపూసలతో చేసిన ఈ చైన్ 5 గ్రాముల్లో ఈజీగా చేయించుకోవచ్చు. లాకెట్ హైలట్ గా ఉంటుంది.

 

సింపుల్ డిజైన్

ఎక్కువ బడ్జెట్ లేకపోతే ఇలాంటి సింపుల్ డిజైన్ నల్లపూసల దండ తీసుకోవచ్చు. ఇది 5 గ్రాముల్లోపే రెడీ అవుతుంది.

సన్నని చైన్ టైప్ బ్లాక్ బీడ్స్

ఇది చాలా ట్రెండీగా స్టైలిష్ గా ఉంటుంది. రోజూ వేసుకోవడానికి మంచి ఎంపిక.

ట్రెడిషనల్ డిజైన్

ఇది చాలా ట్రెడిషనల్ డిజైన్. 8 గ్రాముల్లోపు దీన్ని చేయించుకోవచ్చు.

హెవీ డిజైన్

చైన్ కాస్త మందంగా ఉండాలనుకుంటే ఇలాంటి నల్లపూసల దండను ఎంచుకోవచ్చు. దీనికి 10 గ్రాముల వరకు పడుతుంది.

Gold earrings: ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే!

Gold Locket: బంగారు చైన్ అందాన్ని పెంచే లాకెట్స్! డిజైన్స్ చూసేయండి

Gold Earrings: తక్కువ వెయిట్ లో బంగారు కమ్మలు, ఇవి రోజూ పెట్టుకోవచ్చు

Gold earrings: 4 గ్రాములకే అదిరిపోయే గోల్డ్ ఇయర్ రింగ్స్!