business

బంగారు చైన్ అందాన్ని పెంచే లాకెట్స్! డిజైన్స్ చూసేయండి

లయన్ లాకెట్

సింహం లాకెట్ హెవీగా ఉంటుంది. రాయల్ లుక్ ఇస్తుంది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఇది మంచి ఎంపిక

బజరంగబలి లాకెట్

ఈ గోల్డ్ లాకెట్ చాలా సింపుల్, స్టైలిష్ గా ఉంటుంది. చిన్న పిల్లలకు బాగుంటుంది.

అక్షరాల లాకెట్

పేరులో మొదటి అక్షరం ఉండేలా ఈ లాకెట్ చేయించుకోవచ్చు. ఇది యూనిక్‌గా, స్పెషల్‌గా ఉంటుంది.

గోల్డ్ లాకెట్

ఈ లాకెట్‌లో పుట్టిన తేది, పేరు లాంటివి ఏవైనా రాయొచ్చు. చాలా స్టైలిష్ గా ఉంటుంది.

సింపుల్ లాకెట్

ఈ లాకెట్ చాలా సింపుల్ గా ఉంటుంది. తక్కువ వెయిట్ లో వస్తుంది.

సన్ లాకెట్

సూర్యుడి లాకెట్ చైన్ కు అందాన్ని పెంచుతుంది. తక్కువ వెయిట్ లో వస్తుంది.

Gold Earrings: తక్కువ వెయిట్ లో బంగారు కమ్మలు, ఇవి రోజూ పెట్టుకోవచ్చు

Gold earrings: 4 గ్రాములకే అదిరిపోయే గోల్డ్ ఇయర్ రింగ్స్!

Gold Chain : 10 గ్రాముల్లో డబుల్ లేయర్ బంగారు చెైన్.. డిజైన్లు సూపర్

శాంసంగ్ గెలాక్సీ S23పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్ కార్ట్‌లో 50 శాతం డిస్కౌంట్