business

తక్కువ వెయిట్ లో బంగారు కమ్మలు, ఇవి రోజూ పెట్టుకోవచ్చు

ఫ్లవర్ టైప్ టాప్స్

ఫ్లవర్ టైప్ ఇయర్ రింగ్స్ చాలా సైజుల్లో తక్కువ వెయిట్ లో దొరుకుతాయి.

రాళ్లు పొదిగిన టాప్స్

సన్నటి రాళ్లు పొదిగిన టాప్స్‌కి చాలా డిమాండ్ ఉంది. వీటికి చైన్ అదనపు అందాన్నిస్తుంది.

ఫ్లవర్ టాప్స్

ఫ్లవర్ టాప్స్ చూడటానికి సింపుల్‌గా ఉంటాయి. వీటిని రోజు పెట్టుకోవచ్చు.

ముత్యాల టాప్స్

బంగారు ముత్యాలు ఉన్న టాప్స్‌ని చాలామంది అమ్మాయిలు ఇష్టపడుతారు. పెద్ద, చిన్న ముత్యాలు వీటి అందాన్ని పెంచుతాయి.

నగిషీ డిజైన్

నగిషీ డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. వీటిని చీరల మీద పెట్టుకోవచ్చు.

మీనాకారి టాప్స్

మీనాకారి ఇయర్ రింగ్స్ కి మంచి డిమాండ్ ఉంది. వీటిలో పువ్వుల డిజైన్ ఎత్తుగా కనిపిస్తుంది.

కేరీ డిజైన్ టాప్స్

కేరీ డిజైన్ ఇయర్ రింగ్స్ ని అందరు బాగా ఇష్టపడుతారు. వీటిలో బంగారు ముత్యాలు ఉంటాయి.

జాలీ డిజైన్

జాలీ డిజైన్ కమ్మలు చాలా బాగుంటాయి. పువ్వుల డిజైన్‌లో సన్నటి రాళ్లు మంచి లుక్ ఇస్తాయి.

Gold earrings: 4 గ్రాములకే అదిరిపోయే గోల్డ్ ఇయర్ రింగ్స్!

Gold Chain : 10 గ్రాముల్లో డబుల్ లేయర్ బంగారు చెైన్.. డిజైన్లు సూపర్

శాంసంగ్ గెలాక్సీ S23పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్ కార్ట్‌లో 50 శాతం డిస్కౌంట్

Career Growth: ఈ ఆరు పుస్తకాలు చదివితే అద్భుతాలు చేయొచ్చు