business
గోల్డ్ జుంకాలు అందరూ పెట్టుకుంటారు. కానీ స్టైలిష్ గా ఉండాలంటే మాత్రం ఈ కమ్మలు ట్రై చేయాల్సిందే.
నెమలి డిజైన్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. చీరకైనా, డ్రెస్ కైనా సెట్ అవుతాయి.
హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. చాలా తక్కువ బరువులో చేయించుకోవచ్చు.
ఈ ఇయర్ రింగ్స్ చాలా గట్టిగా ఉంటాయి. మంచి లుక్ ను ఇస్తాయి.
ఈ ఇయర్ రింగ్స్ హెవీ లుక్ కు పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇది చాలా ట్రెండీ డిజైన్.
ట్రెండ్ ఫాలో అయ్యేవారికి ఈ స్టోన్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఇవి ప్రతి డ్రెస్ కు అందాన్నిస్తాయి.
ఇయర్ రింగ్స్ గట్టిగా ఉండాలనుకుంటే వీటిని ఎంచుకోవచ్చు. మంచి డ్రెస్ తో వీటిని పేర్ చేసుకోవచ్చు.
Gold Locket: బంగారు చైన్ అందాన్ని పెంచే లాకెట్స్! డిజైన్స్ చూసేయండి
Gold Earrings: తక్కువ వెయిట్ లో బంగారు కమ్మలు, ఇవి రోజూ పెట్టుకోవచ్చు
Gold earrings: 4 గ్రాములకే అదిరిపోయే గోల్డ్ ఇయర్ రింగ్స్!
Gold Chain : 10 గ్రాముల్లో డబుల్ లేయర్ బంగారు చెైన్.. డిజైన్లు సూపర్