business

4 గ్రాములకే అదిరిపోయే గోల్డ్ ఇయర్ రింగ్స్!

గోల్డ్ ఇయర్ రింగ్స్

ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ 4 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు. గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి.

చైన్ గోల్డ్ ఇయర్ రింగ్స్

చైన్‌ టైప్ గోల్డ్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఎక్కువకాలం మన్నుతాయి.

లాంగ్ గోల్డ్ ఇయర్ రింగ్స్

డైలీ వేర్ కోసం బెల్ స్టైల్ లాంగ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కొనండి. ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. లుక్ మాత్రం సూపర్ గా ఉంటుంది.

టెంపుల్ జ్యువెలరీ

ఈ ఇయర్ రింగ్స్ కాస్త ఎక్కువ వెయిట్ అయినప్పటికీ తప్పకుండా కొనుక్కోవాల్సినవి. ఇవి గట్టిగా, అందంగా ఉంటాయి.

స్టడ్ స్టైల్ గోల్డ్ జుంకీ

స్ట్రాంగ్‌గా ఉండటంతో పాటు అదిరిపోయే డిజైన్‌ కావాలంటే ఈ టైప్ గోల్డ్ జుంకీలు తీసుకోవచ్చు.

షార్ట్ జుంకీలు

కొత్తదనం కోరుకుంటే షార్ట్ గోల్డ్ జుంకాలు కొనండి. ఇవి మీ చెవులకు చాలా స్టైల్ గా కనబడుతాయి.

షార్ట్ గోల్డ్ జుంకా

4 గ్రాముల్లో గోల్డ్ ఇయర్ రింగ్స్ కావాలంటే షార్ట్ గోల్డ్ జుంకాలు ఎంచుకోండి.

Gold Chain : 10 గ్రాముల్లో డబుల్ లేయర్ బంగారు చెైన్.. డిజైన్లు సూపర్

శాంసంగ్ గెలాక్సీ S23పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్ కార్ట్‌లో 50 శాతం డిస్కౌంట్

Career Growth: ఈ ఆరు పుస్తకాలు చదివితే అద్భుతాలు చేయొచ్చు

Gold price: వందేళ్ల క్రితం బంగారం ఇంత చీపా?