business
ప్రస్తుతం 10 గ్రాముల ధర సుమారు రూ.88,000 ఉంది. కానీ వందేళ్ల కింద బంగారం ధర ఎంత ఉండేదో మీకు తెలుసా?
2015లో బంగారం రేటు దాదాపు రూ.26,000 ఉంది.
10 ఏళ్ల లెక్కన చూస్తే ప్రతి సంవత్సరం బంగారం రేటు దాదాపు రూ.8-10 వేల వరకు పెరుగుతోంది.
కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 1980లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,000 ఉండేది. 2000 సంవత్సరంలో దేశంలో బంగారం ధర రూ.3,970.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు బంగారం ధర తులం కేవలం రూ.99 ఉండేది. ఎమర్జెన్సీ టైంలో రూ.540.
సరిగ్గా చెప్పాలంటే వందేళ్ల కింద 1925లో తులం బంగారం ధర రూ.18.75 ఉందట.
Dangerous Submarines: ప్రపంచంలో డేంజరస్ సబ్‌మెరైన్స్ ఇవే
ఇదే దారుణం..? ఇన్వెస్టర్లకు రూ.2 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన షేరు!
Holidays: మార్చిలో బ్యాంకులకు ఇన్ని సెలవులా?
11 రూపాయలకే ఫ్లైట్ జర్నీ ! టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి?