business
మీరు ఎక్కువ కాలం మన్నిక వచ్చే గోల్డెన్ చైన్ నెక్లెస్ కొనాలనుకుంటే, డబుల్ లేయర్ గోల్డెన్ చైన్ నెక్లెస్ మంచి ఆప్షన్. చైన్‌లో 2 లేయర్లు జతచేసి ఉంటాయి.
బాల్ డిజైన్ డబుల్ లేయర్ చైన్ చాలా స్టైల్ గా, సింపుల్ గా ఉంటుంది. ఏ డ్రైస్ కైనా సెట్ అవుతుంది. 10 గ్రాముల్లోపే రెడీ అవుతుంది.
సన్నటి గోల్డెన్ చైన్ కన్నా బటానీ డిజైన్ గోల్డ్ చైన్ బాగుంటుంది. హెవీ లుక్ ఇస్తుంది. ఇది 10 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
ఈ చైన్ చాలా స్టైలిష్ గా, గ్రాండ్ గా ఉంటుంది. కాలేజ్, ఆఫీస్ వెళ్లే వారికి మంచి ఎంపిక.
ముత్యాల చైన్‌లో తెల్ల రాళ్ల డిజైన్ బాగుంటుంది. ఇది చాలా సంవత్సరాల పాటు గట్టిగా ఉంటుంది.
ఫ్లోరల్ డిజైన్ చైన్ 10 నుంచి 15 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S23పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్ కార్ట్‌లో 50 శాతం డిస్కౌంట్
Career Growth: ఈ ఆరు పుస్తకాలు చదివితే అద్భుతాలు చేయొచ్చు
Gold price: వందేళ్ల క్రితం బంగారం ఇంత చీపా?
Dangerous Submarines: ప్రపంచంలో డేంజరస్ సబ్‌మెరైన్స్ ఇవే