business
ఈ పుస్తకాన్ని నాథనియల్ బ్రాండెన్ రచించారు. ఇందులో ఆత్మగౌరవం పెంపొందించుకొనే ఆరు కీలక విషయాలను వివరించారు.
రచయిత బ్రెనే బ్రౌన్ ఈ పుస్తకం ద్వారా పరిపూర్ణత్వాన్ని వివరించారు. తనను తాను అంగీకరించడం, కెరీర్ లో అభివృద్ధి చెందాలంటే ఎలాంటి విషయాలు వదులుకోవాలి తదితర విషయాలు చర్చించారు.
దీన్ని గ్రెట్చెన్ రూబిన్ రచించారు. ఆయన తన జీవితంలో ఆనందం, సంతృప్తిని పొందడానికి ఒక సంవత్సరం పాటు చేసిన అన్వేషణను ఇందులో వివరించారు. ఇది చదివితే అద్భుతమైన జర్నీ చేసినట్టు ఉంటుంది.
జెన్ సిన్సెరో రచించిన ఈ పుస్తకం పాఠకులకు ప్రేరణను కలిగిస్తుంది. జీవితం, కెరీర్‌లను బాధ్యతగా తీసుకొని సక్సెస్ ఎలా సాధించాలో ఇందులో ఉంది.
కాటీ కే, క్లైర్ షిప్‌మన్ రచించిన ఈ పుస్తకం మీలో కాన్ఫిడెన్స్‌ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఆత్మవిశ్వాసంతో ప్లానింగ్ ఎలా చేయాలో ఇందులో నేర్చుకోవచ్చు.
ఈ పుస్తకాన్ని గ్రేస్ అనాటమీ, స్క్యాండల్ వంటి హిట్ టీవీ షోల సృష్టికర్త షోండా రైమ్స్ రచించారు. ఇందులో తనను భయపెట్టిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకుని సక్సెస్ అయ్యారో వివరించారు.