business

శాంసంగ్ గెలాక్సీ S23పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్ కార్ట్‌లో 50 శాతం డిస్కౌంట్

50 శాతం డిస్కౌంట్

ఫ్లిప్ కార్ట్ అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S23 5G మొబైల్ పై 50 % డిస్కౌంట్ ఇస్తోంది.

మొబైల్ ఫెస్టివల్ సేల్

ఫ్లిప్ కార్ట్ ఇటీవల మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ ను ప్రారంభించింది. దీనిలో శాంసంగ్ గెలాక్సీ S23 5G మొబైల్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

కేవలం రూ. 39,999కే..

ఈ సేల్ కింద శాంసంగ్ గెలాక్సీ S23 5G మొబైల్ ఫోన్‌ను మీరు కేవలం రూ. 39,999కే కొనుగోలు చేయవచ్చు.

అసలు ధర రూ. 74,999

శాంసంగ్ గెలాక్సీ S23 5G మొబైల్ ఫోన్ విడుదల చేసినప్పుడు దాని ప్రారంభ ధర రూ. 74,999. అంటే ఇప్పుడు దీనిపై 50 % వరకు తగ్గింపు లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S23 5G ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ S23 5G 6.1 అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 గ్లాస్ కూడా అమర్చారు. 

వర్కింగ్ సూపర్

శాంసంగ్ గెలాక్సీ S23 5G మొబైల్ 8 GB RAMతో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. అందువల్ల దీని వర్కింగ్ చాలా బాగుంటుంది.

మూడు కెమెరాలు

శాంసంగ్ గెలాక్సీ S23 5G మొబైల్ మూడు కెమెరాలతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా కాగా, 10, 12 మెగాపిక్సెల్స్ కలిగిన కెమెరాలు కూడా ఉన్నాయి. 

4 రంగుల్లో ఫోన్

S23 5G మొబైల్ 3900 mAh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ క్రీమ్, గ్రీన్, లావెండర్, ఫాంటమ్ బ్లాక్ అనే 4 రంగుల్లో అందుబాటులో ఉంది.

Career Growth: ఈ ఆరు పుస్తకాలు చదివితే అద్భుతాలు చేయొచ్చు

Gold price: వందేళ్ల క్రితం బంగారం ఇంత చీపా?

Dangerous Submarines: ప్రపంచంలో డేంజరస్ సబ్‌మెరైన్స్ ఇవే

ఇదే దారుణం..? ఇన్వెస్టర్లకు రూ.2 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన షేరు!