వాట్సాప్‌లో సూపర్ ఫీచర్.. ఇకపై మ్యూజిక్ కూడా షేర్ చేసుకోవచ్చు!

business

వాట్సాప్‌లో సూపర్ ఫీచర్.. ఇకపై మ్యూజిక్ కూడా షేర్ చేసుకోవచ్చు!

<p>ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్(Instagram) లాగే వాట్సాప్(WhatsApp) లో మీకు ఇష్టమైన పాటలు పెట్టుకోవచ్చు.</p>

వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ లాంటి ఫీచర్

ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్(Instagram) లాగే వాట్సాప్(WhatsApp) లో మీకు ఇష్టమైన పాటలు పెట్టుకోవచ్చు.

<p>వాట్సాప్ ఇప్పటివరకు యూజర్లకి టెక్స్ట్, వీడియోలు, పిక్చర్స్ మాత్రమే షేర్ చేయడానికి ఫీచర్లు ఇచ్చింది. కానీ ఇప్పుడు కొత్త ఫీచర్ టెస్ట్ చేస్తున్నారు.</p>

టెస్టింగ్ దశలో వాట్సాప్‌ కొత్త ఫీచర్

వాట్సాప్ ఇప్పటివరకు యూజర్లకి టెక్స్ట్, వీడియోలు, పిక్చర్స్ మాత్రమే షేర్ చేయడానికి ఫీచర్లు ఇచ్చింది. కానీ ఇప్పుడు కొత్త ఫీచర్ టెస్ట్ చేస్తున్నారు.

<p>వాట్సాప్‌లో ఈ కొత్త అప్‌డేట్ ఉపయోగం ఏంటంటే.. మీరు స్పాటిఫైలో విన్న పాటను వాట్సాప్ కాంటాక్ట్స్‌తో షేర్ చేయవచ్చు.</p>

వాట్సాప్ లో కొత్త మ్యూజిక్ ఫీచర్?

వాట్సాప్‌లో ఈ కొత్త అప్‌డేట్ ఉపయోగం ఏంటంటే.. మీరు స్పాటిఫైలో విన్న పాటను వాట్సాప్ కాంటాక్ట్స్‌తో షేర్ చేయవచ్చు.

మ్యూజిక్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

మొదట మీరు స్పాటిఫై అప్లికేషన్‌కి వెళ్లాలి. మీరు వాట్సాప్‌లో షేర్ చేయాలనుకుంటున్న పాటను సెలెక్ట్ చేయండి. షేర్ ఆప్షన్ చూపిస్తుంది.

ఇష్టమైన పాట ఎలా పంపాలి?

వాట్సాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా వాట్సాప్ కాంటాక్ట్స్ లేదా గ్రూపులను సెలెక్ట్ చేసి ఆ తర్వాత పాటను పంపించండి. దీని తర్వాత ఇది స్పాటిఫై లింక్ లాగా కనిపిస్తుంది.

బీటా వెర్షన్ లో మ్యూజిక్ ఫీచర్

ఈ ఫీచర్‌లో యూజర్లు స్పాటిఫై నుండి డైరెక్ట్‌గా మ్యూజిక్ షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ 25.8.10.72 లో ఉంది. 

తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు రిటర్న్ వస్తాయా?

Gold: అర గ్రాములోపే దొరికే ఈ గోల్డ్ వస్తువు ఎప్పుడైనా ట్రై చేశారా?

Gold Chain: 10 గ్రాముల్లో గోల్డ్ చైన్.. భర్తకు గిఫ్ట్ గా ఇవ్వచ్చు!

ఇండియన్ కంపెనీల్లా కనిపించే విదేశీ కంపెనీ వస్తువులు ఇవి