తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు రిటర్న్ వస్తాయా?

business

తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు రిటర్న్ వస్తాయా?

<p>సడెన్‌గా ప్రయాణించాల్సి వస్తే చాలామంది రైల్వే తత్కాల్ టికెట్ బుక్ చేస్తారు. కానీ కొన్నిసార్లు లాస్ట్ మినిట్‌లో టికెట్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది.</p>

తత్కాల్ టికెట్

సడెన్‌గా ప్రయాణించాల్సి వస్తే చాలామంది రైల్వే తత్కాల్ టికెట్ బుక్ చేస్తారు. కానీ కొన్నిసార్లు లాస్ట్ మినిట్‌లో టికెట్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది.

<p>రైలు బయలుదేరే ఒకరోజు ముందు తత్కాల్ టికెట్ బుక్ చేస్తారు. ఏసీ తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం IRCTC విండో ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుంది.</p>

తత్కాల్ టికెట్ ఎప్పుడు బుక్ చేస్తారు?

రైలు బయలుదేరే ఒకరోజు ముందు తత్కాల్ టికెట్ బుక్ చేస్తారు. ఏసీ తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం IRCTC విండో ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుంది.

<p>ఆన్‌లైన్ తత్కాల్ వెయిటింగ్ టికెట్ పనికిరాదు. ఈ వెయిటింగ్ టికెట్‌ను రైల్వే క్యాన్సిల్ చేస్తుంది. రైల్వే కౌంటర్‌లో తీసుకున్న తత్కాల్ వెయిటింగ్ టికెట్ మాత్రమే చెల్లుతుంది.</p>

వెయిటింగ్ తత్కాల్ టికెట్‌లో ప్రయాణించవచ్చా?

ఆన్‌లైన్ తత్కాల్ వెయిటింగ్ టికెట్ పనికిరాదు. ఈ వెయిటింగ్ టికెట్‌ను రైల్వే క్యాన్సిల్ చేస్తుంది. రైల్వే కౌంటర్‌లో తీసుకున్న తత్కాల్ వెయిటింగ్ టికెట్ మాత్రమే చెల్లుతుంది.

క్యాన్సిల్ చేస్తే ఎంత డబ్బులొస్తాయి?

మీరు తత్కాల్‌లో రైలు టికెట్ తీసుకుంటే అది కన్ఫర్మ్ అయితే దాన్ని క్యాన్సిల్ చేస్తే రైల్వే శాఖ ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వదు.

వెయిటింగ్ టికెట్‌కు డబ్బులు వాపస్ వస్తాయా?

తత్కాల్‌లో రైలు వెయిటింగ్ టికెట్ ఉంటే ఒక టికెట్‌కు 60 రూపాయలు కట్ చేసి డబ్బులు తిరిగి ఇస్తారు.

RAC టికెట్ క్యాన్సిల్ చేస్తే..

RAC టికెట్‌ను క్యాన్సిల్ చేస్తే రైల్వే 60 రూపాయలు ఛార్జీ వసూలు చేసి మిగిలిన డబ్బును తిరిగి ఇస్తుంది.

సాధారణ టికెట్ క్యాన్సిల్ చేస్తే..

మీ దగ్గర సాధారణ కన్ఫర్మ్ టికెట్ ఉంటే, చార్ట్ ప్రిపేర్ చేసే ముందు దాన్ని క్యాన్సిల్ చేస్తే, స్లీపర్- రూ.120, థర్డ్ ఏసీ- రూ.180, సెకండ్ ఏసీ రూ.200 వెనక్కి వస్తాయి.

చార్ట్ ప్రిపేర్ చేశాక టికెట్ క్యాన్సిల్ చేస్తే..

రైలు చార్ట్ ప్రిపేర్ చేశాక టికెట్ క్యాన్సిల్ చేస్తే ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు.

Gold: అర గ్రాములోపే దొరికే ఈ గోల్డ్ వస్తువు ఎప్పుడైనా ట్రై చేశారా?

Gold Chain: 10 గ్రాముల్లో గోల్డ్ చైన్.. భర్తకు గిఫ్ట్ గా ఇవ్వచ్చు!

ఇండియన్ కంపెనీల్లా కనిపించే విదేశీ కంపెనీ వస్తువులు ఇవి

Gold: 15 గ్రాముల్లో బంగారు నెక్లెస్.. చూస్తే వావ్ అనాల్సిందే!