business
ఈ టైప్ ముక్కు పుడక అర గ్రాములోపే దొరుకుతుంది. ఇది మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.
లేటెస్ట్, యూనిక్ నోస్ పిన్ కావాలంటే ఇది ట్రై చేయచ్చు. చూడటానికి చాలా బాగుంటుంది.
ఈ నోస్ పిన్ ఏదైనా ఎథ్నిక్ అవుట్‌ఫిట్‌తో వేసుకోవచ్చు. సింపుల్ లుక్‌తో ఉండే ఈ ఫ్లవర్ స్టోన్ గోల్డ్ నోస్ పిన్ చాలా తక్కువ బడ్జెట్‌లో దొరుకుతుంది.
రౌండ్ షేప్ గోల్డ్ నోస్ పిన్స్ చాలా అందంగా ఉంటాయి. ఫెస్టివల్స్ కి బెస్ట్ ఆప్షన్.
ఈ లాంగ్ లీఫ్ స్టైల్ గోల్డ్ నోస్ పిన్‌లో గోల్డ్, సిల్వర్ డిజైన్స్ దొరుకుతాయి. చాలా స్టైలిష్ గా ఉంటాయి.
ప్రస్తుతం ఎక్కువమంది ఇలాంటి మిక్స్ బాలి, లాంగ్ గోల్డ్ నోస్ పిన్స్ ఇష్టపడుతున్నారు. ఇవి ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి.
ఈ బేసిక్ గోల్డ్ నోస్ పిన్ చాలా సింపుల్ గా, స్టైల్ గా ఉంటుంది. డైలీ వేర్ కి బాగుంటుంది.