హిందుస్థాన్ ఉంది కదా అని ఈ కంపెనీ ఇండియాది అనుకుంటారు. కాని ఇది ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ దేశాలకు చెందినది.
విర్ల్‌పూల్ కంపెనీకి మన దేశంలో మంచి ఆదరణ ఉంది. కానీ నిజానికి ఇది అమెరికాకు చెందినది.
వెస్పా స్కూటర్ ఇండియన్ బ్రాండ్ అని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి ఇది ఇటలీకి చెందినది.
నెస్లే కంపెనీకి చెందిన మ్యాగీ, నెస్కేఫ్, కిట్‌కాట్ వంటివి ఇండియన్ కంపెనీలు అనుకుంటాం. కానీ నిజానికి ఇది స్విట్జర్లాండ్‌కు చెందినది.
బాటా ఒక ఇండియన్ కంపెనీ అని చాలామంది అనుకుంటారు. నిజానికి ఇది ఒక స్విస్ కంపెనీ. ఇది 1931లో ప్రారంభమైంది.
హార్లిక్స్ ఇండియాలో ఎక్కువగా ఉపయోగించే పాల పొడుల్లో ఒకటి. ఇది ఒక ఇండియన్ బ్రాండ్ అనుకుంటాం. నిజానికి ఇది ఇంగ్లాండ్‌కు చెందినది.
Gold: 15 గ్రాముల్లో బంగారు నెక్లెస్.. చూస్తే వావ్ అనాల్సిందే!
Gold: చిన్న పిల్లలకు ఈ బంగారు కమ్మలు ఎంత బాగుంటాయో.. ధర కూడా తక్కువే!
Gold Chain: 6 గ్రాముల్లో గోల్డ్ చైన్.. చిన్నపిల్లల కోసం బెస్ట్ ఆప్షన్!
రూ.5 లక్షల కంటే తక్కువ ధర ఉన్న బెస్ట్ కార్లు ఇవిగో!