business
భర్తకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది మంచి ఎంపిక. పది గ్రాముల్లో దొరుకుతుంది. స్టైలిష్ గా ఉంటుంది.
ఆటీ వాలీ గోల్డ్ చైన్‌కు చాలా డిమాండ్ ఉంది. మగవాళ్లు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు.
సింపుల్ గోల్డ్ చైన్ చూడటానికి చాలా బాగుంటుంది. ఎవరికైనా ఈజీగా నచ్చుతుంది.
జంజీర్ స్టైల్ గోల్డ్ చైన్ ఇప్పుడు చాలా ట్రెండ్. ఇది యంగ్ స్టర్స్ కి చాలా బాగుంటుంది.
కొంతమంది మగవారు డబుల్ చైన్ వేసుకోవడానికి ఇష్టపడతారు. ఇవి చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి.
స్నేక్ లుక్ గోల్డ్ చైన్ చాలా బాగుంటుంది. 10 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
ఫ్యాన్సీ గోల్డ్ చైన్‌కు కూడా చాలా డిమాండ్ ఉంది. ఇది బరువు తక్కువగా ఉంటుంది. కానీ చూడటానికి హెవీగా కనిపిస్తుంది.