11 రూపాయలకే ఫ్లైట్ జర్నీ ! టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి?
Telugu
హోలీ ఆఫర్: తక్కువ ధరకే విమాన ప్రయాణం
వియత్నాం ఎయిర్‌లైన్ VietJet హోలీ సందర్భంగా ప్రత్యేక సేల్ తీసుకువచ్చింది. భారతీయుల కోసం తక్కువ ధరకే విమాన టికెట్లు ఇస్తోంది.
Telugu
VietJet కేవలం రూ.11కే విమాన ప్రయాణ ఆఫర్ ఇస్తోంది
హోలీ ఫెస్టివ్ సేల్ కింద VietJet ఎయిర్‌లైన్ కేవలం రూ.11కే విమాన ప్రయాణించే ఛాన్స్ ఇస్తోంది. ఈ ఆఫర్ కింద వియత్నాం నగరాలు చూడొచ్చు.
Telugu
వన్-వే ఎకానమీ క్లాస్ టికెట్ కేవలం రూ.11 నుంచే స్టార్ట్
భారతీయ ప్రయాణికుల కోసం వన్-వే ఎకానమీ క్లాస్ టికెట్ ధర కేవలం రూ.11 నుంచి అందుబాటులో ఉంది. దీనికి అదనంగా పన్నులు, ఎయిర్‌పోర్ట్ ఫీజులు కట్టాలి.
Telugu
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రయాణం చేయొచ్చు?
ఈ ఆఫర్ కింద 10 మార్చి 2025 నుంచి 30 సెప్టెంబర్ 2025 మధ్యలో ప్రయాణం చేయొచ్చు. ఈ ఆఫర్ ఇండియా నుంచి వియత్నాం వెళ్లే రూట్స్‌లో ఉంటుంది. ఇది 28 ఫిబ్రవరి 2025 వరకు ఉంటుంది.
Telugu
భారతదేశంలోని ఏ నగరాల నుంచి వియత్నాంకు ఫ్లైట్స్ ఉన్నాయి?
భారత్‌లో న్యూఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కొచ్చి, హైదరాబాద్, బెంగళూరు నుంచి వియత్నాంలోని హనోయి, హో చి మిన్ సిటీ, డా నాంగ్‌లకు ఫ్లైట్స్ ఉన్నాయి.
Telugu
టికెట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి?
హోలీ ఫెస్టివ్ ఆఫర్ కోసం VietJet Air అధికారిక వెబ్‌సైట్ www.vietjetair.com తో పాటు VietJet ఎయిర్ మొబైల్ యాప్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు.
Telugu
వియత్నాంకు త్వరలో మరో 2 విమానాలు స్టార్ట్ కానున్నాయి
మార్చి 2025లో VietJet బెంగళూరు, హైదరాబాద్ నుంచి హో చి మిన్ సిటీకి రెండు కొత్త విమానాలు స్టార్ట్ చేయనుంది. ఆ తర్వాత ఇండియా-వియత్నాం మధ్య వారానికి 78 ఫ్లైట్స్ ఉంటాయి.