ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.62,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 52 % తగ్గింపుతో కేవలం రూ.29,999కి దొరుకుతుంది.
కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు ఉపయోగించి కొంటే 5 % తగ్గింపు ఇస్తున్నారు. దీని ద్వారా ఈ టీవీని రూ.27,500కే కొనవచ్చు.
ఈ టీవీ అల్ట్రా HD 4K రిజల్యూషన్‌తో 55 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. 3840 X2160 పిక్సెల్స్ స్క్రీన్ ఉంటుంది.
ఈ టీవీ 40 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఇంకా ఈ స్మార్ట్ టీవీ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ను కలిగి ఉంది.
మంచి ఆడియో అనుభవం కోసం ఇందులో సినిమాటిక్ సరౌండ్ సౌండ్ అనే ఫీచర్ ఉంది. డాల్బీ ఆడియో, 5 సౌండ్ మోడ్స్ ఈ టీవీ ప్రత్యేకతలు.
ఈ టీవీ 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇది బిల్ట్ ఇన్ గ్రాఫిక్ యూనిట్‌ను కూడా కలిగి ఉంది. 2.4 GHz + 5 GHz డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఉంది.