Telugu

5 గ్రాముల్లో బంగారు జుంకీలు.. ఇవి ఎవరికైనా నచ్చుతాయి!

Telugu

స్టైలిష్ గోల్డ్ జుంకా

ఈ ఫ్యాన్సీ, స్టైలిష్ గోల్డ్ జుంకీలు చెవులకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. ఇవి కోడలికి, కూతురికి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి.

Telugu

మల్టీ లేయర్ గోల్డ్ జుంకా

హెవీ ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే, ఈ మల్టీ లేయర్ గోల్డ్ జుంకీలు మంచి ఎంపిక. ఇందులో చాలా డిజైన్లు దొరుకుతాయి.

Telugu

లాంగ్ లెంగ్త్ ఫ్లోరల్ స్టడ్స్ జుంకా

ఫ్లోరల్ డిజైన్ జుంకీ ఇంకా స్టడ్స్ కావాలంటే ఇవి చాలా బాగుంటాయి. జుంకీని తీసేసి, కేవలం ఫ్లోరల్ స్టడ్స్ పెట్టుకోవచ్చు.

Telugu

ట్రెడిషనల్ టెంపుల్ జ్యూలరీ

ప్రస్తుతం ట్రెడిషనల్ టెంపుల్ జ్యూలరీ బాగా ట్రెండింగ్ లో ఉంది. ఇవి చెవికి చాలా బాగుంటాయి. 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Telugu

ఫ్లవర్ డిజైన్

జుంకీతో పాటు ఫ్లవర్ డిజైన్ స్టడ్స్ కూడా కావాలంటే ఇలాంటి ఫ్యాన్సీ బంగారు జుంకీలను తీసుకోవచ్చు.

Telugu

డబుల్ లేయర్

హెవీ జుంకీ లుక్ కావాలంటే ఇలాంటి కమ్మలను ఎంచుకోవచ్చు. ఇవి చాలా క్లాసి లుక్ ని ఇస్తాయి.

Telugu

స్టన్నింగ్ లుక్

ఫ్యాన్సీ ఇంకా స్టైలిష్ లుక్ కావాలంటే, ఈ రకమైన గోల్డ్ జుంకీని ఎంచుకోండి. ఇలాంటివి మీ అందాన్ని పెంచుతాయి.

Gold Earrings: చిన్నపిల్లల కోసం 2 గ్రాముల్లో బంగారు కమ్మలు.. చూసేయండి!

Oppo Find N5: ప్రపంచంలోనే సన్నని స్మార్ట్‌ఫోన్ ఇదే

మీ సిబిల్ ఒక్కసారిగా తగ్గిపోయిందా? అది క్రెడిట్ స్కోర్ మోసమే

నెలకు రూ.30 వేలు సంపాదించేవాళ్లు కూడా కొనగల 10 కార్లు ఇవే