Telugu

ఎంగేజ్ మెంట్, పెళ్లి రోజుకు ఈ కపుల్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్!

Telugu

హాఫ్ హార్ట్ షేప్

పెళ్లి రోజు, ఎంగేజ్‌మెంట్‌కి ఈ ఉంగరం చాలా బాగుంటుంది. మీ ప్రత్యేక రోజుని ఈ ఉంగరాలతో మరింత స్పెషల్ గా చేసుకోండి.

Telugu

కింగ్ కపుల్ గోల్డ్ రింగ్

మీరు కొత్త బంధాన్ని మొదలు పెట్టాలనుకుంటే ఈ ఉంగరం చేయించుకోవచ్చు. ఇది మీ బంధాన్ని బంగారంలా మెరిపిస్తుంది.

Telugu

తాళం చెవి గోల్డ్ రింగ్

ప్రత్యేకమైన డిజైన్ కావాలనుకుంటే ఈ కపుల్ గోల్డ్ రింగ్ చేయించుకోండి. స్టైల్ గా, సింపుల్ గా ఉంటాయి.

Telugu

వేలిముద్ర గోల్డ్ రింగ్

ఎంగేజ్‌మెంట్ చేసుకునే జంటలు ఈ వేలిముద్ర ఉంగరం చేయించుకోవచ్చు. ఇవి చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. క్లాసిక్‌గా, అందంగా కనబడుతాయి.

Telugu

డేట్ గోల్డ్ రింగ్

మీ ఎంగేజ్‌మెంట్, పెళ్లి రోజున ఆ తేదీని ఉంగరం లోపల రాయించుకోండి. ఇది చూడటానికి చాలా అందంగా, ప్రత్యేకంగా ఉంటుంది.

Telugu

రోజ్ గోల్డ్ రింగ్

ఈ రోజ్ గోల్డ్ రింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. డైమండ్ వర్క్ అమ్మాయిల ఉంగరాన్ని అందంగా, రాయల్‌గా చేస్తుంది.

Silver anklets: ఈ అందమైన వెండి పట్టీలను ఎప్పుడైనా ట్రై చేశారా?

Gold Earrings: 5 గ్రాముల్లో బంగారు జుంకీలు.. ఇవి ఎవరికైనా నచ్చుతాయి!

Gold Earrings: చిన్నపిల్లల కోసం 2 గ్రాముల్లో బంగారు కమ్మలు.. చూసేయండి!

Oppo Find N5: ప్రపంచంలోనే సన్నని స్మార్ట్‌ఫోన్ ఇదే