ప్రస్తుతం చాలామంది ఫ్లోరల్ వెండి పట్టీలను ఇష్టంగా పెట్టుకుంటున్నారు. ఇవి పాదాల అందాన్ని మరింత పెంచుతాయి.
ఈ వెండి పట్టీలు కాళ్లకి రాయల్ లుక్ ఇస్తాయి. క్యూబిక్ సిల్వర్ చైన్‌లో గ్రీన్, రెడ్ స్టోన్ ఫ్లవర్స్ పట్టీల అందాన్ని పెంచాయి.
కడా పట్టీలా ఉండే ఈ అడ్జస్టబుల్ సిల్వర్ పట్టీ మోడ్రన్ లుక్ కోసం మంచి ఎంపిక. ఇవి అందరికీ బాగుంటాయి.
ఈ పట్టీలు సన్నని ఐబాల్ చైన్, ఫ్లోరల్ హుక్‌తో వస్తాయి. వీటిని పార్టీలు, ఫంక్షన్లలో పెట్టుకోవచ్చు.
క్లాస్‌గా కనిపించే ఈ ప్లెయిన్ పట్టీలు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఇవి డైలీ వేర్‌కి వాడుకోవచ్చు.
సింపుల్‌గా ఉండాలంటే ఈ ఫ్లోరల్ పట్టీలు సెలెక్ట్ చేసుకోండి. ఇవి చాలా కాలంపాటు మన్నికగా ఉంటాయి.
బడ్జెట్ టెన్షన్ లేకపోతే, ఇలాంటి స్టైలిష్, ట్రెండీ సిల్వర్ పట్టీలను తీసుకోవచ్చు. ఇవి నెక్లెస్ లాగా ఉంటాయి. కాలుకు అందంగా కనబడుతాయి.
Gold Earrings: 5 గ్రాముల్లో బంగారు జుంకీలు.. ఇవి ఎవరికైనా నచ్చుతాయి!
Gold Earrings: చిన్నపిల్లల కోసం 2 గ్రాముల్లో బంగారు కమ్మలు.. చూసేయండి!
Oppo Find N5: ప్రపంచంలోనే సన్నని స్మార్ట్‌ఫోన్ ఇదే
మీ సిబిల్ ఒక్కసారిగా తగ్గిపోయిందా? అది క్రెడిట్ స్కోర్ మోసమే