business
సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్‌లో మూడు రెట్లు వడ్డీ కావాలంటే బ్యాంకులో ఒక సర్వీస్ యాక్టివేట్ చేసుకోవాలి.
'ఆటో స్వీప్' సర్వీస్ తో సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ లో FD వడ్డీ లభిస్తుంది.
చాలా బ్యాంకులు ఆటో స్వీప్ సర్వీస్ ఇస్తాయి. కానీ చాలామందికి దీని గురించి తెలియదు.
ఆటో స్వీప్ సర్వీస్ యాక్టివేట్ చేస్తే ఎక్కువ వడ్డీ పొందవచ్చు.
ఆటో స్వీప్ లో ఖాతాలో ఒక లిమిట్ సెట్ చేయాలి. ఆ తర్వాత డబ్బు FD గా మారుతుంది.
ఖాతాలో డబ్బు లిమిట్ దాటితే ఆటో స్వీప్ యాక్టివ్ అవుతుంది.
లిమిట్ కంటే ఎక్కువ డబ్బు ఆటోమేటిక్ గా FD గా మారుతుంది.
ఎక్కువగా ఉన్న డబ్బుపై FD వడ్డీ కూడా ఎక్కువగా లభిస్తుంది.
సాధారణంగా FD వడ్డీ సేవింగ్స్ ఖాతా వడ్డీ కంటే 3 రెట్లు ఎక్కువ.
ఆటో స్వీప్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ గా మారిన డబ్బుని ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు.
హమ్మయ్య.. బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి.. ఎందుకో తెలుసా?
స్పేస్ Xతో ఇస్రో దోస్తీ: GSAT-20 ప్రయోగానికి ఫాల్కన్ 9
ఏ కలర్ వాలెట్ ఉపయోగిస్తే డబ్బు ఎక్కువ సంపాదిస్తారో తెలుసా?
రూ. 7 లక్షల లోపు బెస్ట్ ఆటోమేటిక్ టాప్-6 కార్లు