business

ఏ కలర్ వాలెట్ ఉపయోగిస్తే డబ్బు ఎక్కువ సంపాదిస్తారో తెలుసా?

లక్కీ వాలెట్ ఏది?

వాలెట్ రంగు కేవలం ఫ్యాషన్ కాదు. ఇది మీ ఆర్థిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. మీ జీవితంలో సంపదను తెచ్చే రంగు ఏమిటో తెలుసుకోండి.

నీలం

నీలం రంగు ప్రశాంతత, విశ్వాసానికి చిహ్నం. ఈ రంగు వాలెట్ మీ ఫైనాన్షియల్ ప్లాన్స్ ని ఫలించేలా చేస్తుంది. డబ్బును కాపాడుతుంది.

గోధుమ రంగు

గోధుమ రంగు స్థిరత్వానికి చిహ్నం. ఈ వాలెట్ వాడితే ఖర్చులు కంట్రోల్ లో ఉంటాయి.  పొదుపు పెరుగుతుంది. 

ఆకుపచ్చ

ఆకుపచ్చ రంగు అభివృద్ధి, సంపదకు చిహ్నం. ఆకుపచ్చ వాలెట్ ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుంది. 

నలుపు

నలుపు రంగు వాలెట్ డబ్బును భద్రంగా ఉంచుతుంది. అనవసర ఖర్చులను నివారిస్తుంది. డబ్బు స్థిరంగా ఉండేలా చేస్తుంది. 

ఎరుపు

ఎరుపు రంగు శక్తి, సంపదకు చిహ్నం. ఈ రంగు వాలెట్ ఉపయోగిస్తే మీరు ఎక్కువగా డబ్బు సేవ్ చేస్తారు. ఆర్థికంగా స్ట్రాంగ్ అవుతారు. లక్ష్మీదేవికి ఇష్టమైన రంగు ఇదే.

రూ. 7 లక్షల లోపు బెస్ట్ ఆటోమేటిక్ టాప్-6 కార్లు

రూ.20,000 లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు ఇవిగో

ఆ చెట్టును ఎవరు టచ్ చేసినా భారత్ - పాక్ రెండూ ఊరుకోవు

ఈ గేదె ధర ఎన్ని రూ.కోట్లో తెలిస్తే షాక్ అవుతారు