business

రూ.20,000 లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు ఇవిగో

Image credits: Vivo India Twitter

1. Vivo T3 5G

ఈ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, డైమెన్సిటీ 7200 ప్రాసెసర్, 8GB RAM, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

Image credits: Vivo India Twitter

2. Redmi Note 13 Pro

ఈ ఫోన్ 6.67 అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్, 8GB RAM, 200MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో లెన్స్ ను కలిగి ఉంది.

Image credits: Redmi India Twitter

3. OnePlus Nord CE3 Lite 5G

ఈ ఫోన్ 6.72 అంగుళాల సూపర్ బ్రైట్ AMOLED డిస్‌ప్లే తో పాటు 108MP ప్రధాన కెమెరా సెన్సార్, 2MP డెప్త్ అసిస్ట్ కెమెరా, 2MP మాక్రో లెన్స్, 16MP సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి.

Image credits: OnePlus India Twitter

4. Oppo F25 Pro

6.7 అంగుళాల ఫుల్ HD+ డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 8GB RAM, 64MP ప్రైమరీ లెన్స్, 2MP మాక్రో, 8MP అల్ట్రావైడ్, 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

Image credits: Oppo India Twitter

5. Samsung Galaxy M35 5G

ఫుల్ HD+ 6.6 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే తో వస్తున్న ఈ ఫోన్ లో Exynos 1380, 8GB RAM, 50MP ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో, 13MP సెల్ఫీ కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. 

Image credits: Samsung India Twitter

ఆ చెట్టును ఎవరు టచ్ చేసినా భారత్ - పాక్ రెండూ ఊరుకోవు

ఈ గేదె ధర ఎన్ని రూ.కోట్లో తెలిస్తే షాక్ అవుతారు

రూ.35,000 కంటే తక్కువకే iPhone 15

80 వేల సంవత్సరాల క్రితం నాటి చెట్టు ఎక్కడుందో తెలుసా?