business
రంగురాళ్లతో కూడిన బంగారు నల్లపూసల దండ చాలా స్టైలిష్ గా ఉంటుంది. చీర, డ్రెస్ లకు సరిపోతుంది.
మంగళసూత్రం సపరేట్ గా కొనకపోతే, నల్లపూసల దండలో వాటినే పెండెంట్ గా వేసుకోవచ్చు.
నల్లపూసల దండలో మరో డిజైన్ ఇది. ఇందులో మోర్ డిజైన్ పెండెంట్, బంగారు గొలుసు, నల్ల ముత్యాలు ఉంటాయి.
ట్రెండీ డిజైన్ కావాలంటే ముత్యాలు పొదిగిన పెండెంట్ బాగుంటుంది.
4-5 తులాల బడ్జెట్ ఉంటే, ఈ నల్లపూసల దండ తీసుకోవచ్చు. కొత్త పెళ్లికూతుళ్లకి ఇది బాగుంటుంది.
డోలు డిజైన్ పెండెంట్ తో ఉన్న నల్లపూసల గొలుసు చాలా అందంగా ఉంటుంది.