business
బ్లాక్ బీడ్స్, చైన్ మధ్యలో స్టోన్ లాకెట్ తో ఉన్న ఈ నల్లపూసల దండ 4-5 గ్రాముల్లో తయారవుతుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది.
డబుల్ లేయర్ బంగారు నల్లపూసల దండ మెడ మొత్తానికి అందాన్నిస్తుంది. ఇది 10 గ్రాముల్లోపే చేయించుకోవచ్చు.
రోజువారీగా వేసుకోవడానికి ఈ లైట్ వెయిట్ నల్లపూసల దండ చాలా బాగుంటుంది. 4 నుంచి 6 గ్రాముల్లో దొరుకుతుంది.
డిఫరెంట్ గా ట్రై చేయాలంటే ఈ నల్లపూసల దండను ఎంచుకోవచ్చు. ఇది చాలా ట్రెండీ డిజైన్. లో బడ్జెట్ కూడా.
బంగారు చైన్, నల్ల పూసలతో హార్ట్ షేప్ లో ఉన్నఈ నల్లపూసల దండను క్యాజువల్ దుస్తులతో స్టైల్ చేయవచ్చు.
చైన్, నల్లపూసలతో చేసిన ఈ డబుల్ లేయర్ నల్లపూసల దండ మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది 10 నుంచి 12 గ్రాముల్లో తయారవుతుంది.
క్రాస్ చైన్ నల్లపూసల దండ చాలా సన్నగా ఉన్నప్పటికీ స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇది 4 గ్రాముల్లోపే దొరుకుతుంది.