10 గ్రాముల్లోపు బంగారు నెక్లెస్.. చూస్తే విడిచిపెట్టరు!

business

10 గ్రాముల్లోపు బంగారు నెక్లెస్.. చూస్తే విడిచిపెట్టరు!

<p>మహిళలకు బంగారు నెక్లెస్ తప్పనిసరి. పెళ్లిళ్లు, పార్టీలు అన్నింటికి ఇవి బాగుంటాయి. బంగారం ధరలు పెరుగుతున్న వేళ లైట్ వెయిట్ గోల్డ్ నెక్లెస్ లు మీకోసం.</p>

గోల్డ్ నెక్లెస్

మహిళలకు బంగారు నెక్లెస్ తప్పనిసరి. పెళ్లిళ్లు, పార్టీలు అన్నింటికి ఇవి బాగుంటాయి. బంగారం ధరలు పెరుగుతున్న వేళ లైట్ వెయిట్ గోల్డ్ నెక్లెస్ లు మీకోసం.

<p>5-7 గ్రాముల్లో ఇలాంటి బంగారు చోకర్ చేయించుకోవచ్చు. మయూరి, ఆకు డిజైన్లలో ఉన్న ఈ నెక్లెస్ సూపర్ లుక్ ని ఇస్తుంది</p>

మయూరి డిజైన్

5-7 గ్రాముల్లో ఇలాంటి బంగారు చోకర్ చేయించుకోవచ్చు. మయూరి, ఆకు డిజైన్లలో ఉన్న ఈ నెక్లెస్ సూపర్ లుక్ ని ఇస్తుంది

<p>ఫ్లవర్ షేప్ నెక్లెస్ మెడకు నిండుగా కనిపిస్తుంది. ఇది 8 గ్రాముల్లో తయారవుతుంది.</p>

ఫ్లవర్ షేప్ నెక్లెస్

ఫ్లవర్ షేప్ నెక్లెస్ మెడకు నిండుగా కనిపిస్తుంది. ఇది 8 గ్రాముల్లో తయారవుతుంది.

హసులి హారం

హసులి బంగారు హారాలను రాణులు ధరించేవారు. డిఫరెంట్ గా కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక. తేలికపాటి లాకెట్ తో 10 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

లైట్ వెయిట్ నెక్లెస్

ఈ సన్నని, లైట్ వెయిట్ నెక్లెస్ మెడకు స్టైలిష్ లుక్ ని ఇస్తుంది. ఇది 10 గ్రాముల్లోపే వస్తుంది.

చైన్ టైప్ హారం

అన్ని డ్రెస్సులకు సరిపోవాలంటే ఈ టైప్ హారం తీసుకోవచ్చు. దీన్ని 10-12 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

పెళ్లి కోసం

పెళ్లి కోసం నెక్లెస్ కొనాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది. తక్కువ బరువులో మంచి లుక్ ని ఇస్తుంది. ఇది 10 గ్రాముల్లోపే దొరుకుతుంది.

Smartphones: రూ.20,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవిగో

Gold Mangalsutra: 5 గ్రాముల్లో బంగారు నల్లపూసలదండ! డిజైన్స్ చూసేయండి

Gold Bangles: బడ్జెట్ ఫ్రెండ్లీ బంగారు గాజులు.. చూస్తే కొనాల్సిందే!

సిటీలో ఉద్యోగం కన్నా ఊరిలో డెయిరీ ఫామ్ బెటర్: ఆదాయం తెలిస్తే షాకే