business
ఈవిల్ ఐ పట్టీలు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. చూడటానికి స్టైల్ గా, సింపుల్‌గా, కంఫర్టబుల్ గా ఉంటాయి. తక్కువ ధరలో దొరుకుతాయి.
చైన్ పట్టీలను చాలామంది ఇష్టపడుతున్నారు. ఇవి రూ.3వేల లోపే దొరుకుతాయి.
ఆఫీస్‌కి పట్టీలు వేసుకోవాలంటే ఈ మల్టీలేయర్ డిజైన్ బాగుంటుంది. కాళ్లకి అందంగా, కంఫర్టబుల్‌గా ఉంటుంది.
రూబీ పట్టీలు చాలా తేలికగా, స్టైలిష్‌గా ఉంటుంది. దీన్ని వేసుకుంటే అందరూ మీ కాళ్లనే చూస్తారు.
కడియా టైప్ పట్టీలను రాజస్థాన్‌లో వేసుకునేవారు. ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు. చూడటానికి స్టైలిష్‌గా ఉంటుంది. 2వేల లోపు దొరుకుతుంది.